PREZ SKETCH PORTRAIT GIFTED _ రాష్ట్రపతికి చిత్రపటం బహూకరణ

Tirumala, 24 Nov. 20: TTD Chairman Sri YV Subba Reddy along with EO Dr KS Jawahar Reddy have gifted a sketch of the first citizen with his first lady to the Honourable President of India Sri Ramnath Kovind at Sri Padmavathi Rest House on Tuesday evening.

Sketch drawn by an artist from Vijayanagaram, Sri Kathi Koti handed over his work to the Chairman to be presented to the first citizen of India.

Later, the President along with his entourage left for Renigunta Airport.

MP Sri Vijayasai Reddy, Deputy CM Sri Narayana Swamy, Additional EO Sri AV Dharma Reddy, Collector Sri Bharat Narayan Gupta, CVSO Sri Gopinath Jatti, SP Sri Ramesh Reddy were also present during the send off at SPRH in Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రాష్ట్రపతికి చిత్రపటం బహూకరణ
 
తిరుమల‌, 2020 నవంబరు 24: ప్రకాశం జిల్లాకు చెందిన చిత్రకారుడు శ్రీ కత్తి కోటేశ్వరరావు తాను గీసిన రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ దంపతుల చిత్రపటాన్ని మంగళవారం గౌ. రాష్ట్రపతికి అందించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి చేతులమీదుగా ఈ చిత్రపటాన్ని రాష్ట్రపతికి అందజేశారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.