PUSPANJALI OFFERED _ తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
Tirupati, 13 August 2024: Sri Rajagopal, Program Officer, All Projects of TTD on Tuesday paid floral tributes to the statue of Vengamamba at MR Palli Circle in Tirupati to mark the 207th Death Anniversary of Matrusri Tharigonda Vengamamba.
Similarly, devotional music programs were organized with Annamacharya project artists from 5.30 pm to 8.30 pm at Annamacharya Kalamandiram in Tirupati.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
తిరుపతి, 2024 ఆగస్టు 13 : మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి శ్రీ రాజగోపాల్ మంగళవారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు.
అదేవిధంగా, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.