PUSPANJALI TO THE STATUE OF SRI PURANDARADASA _ శ్రీ పురందరదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

Tirupati, 09 February 2024: On Friday morning, many people paid floral tributes to the statue of Sri Purandaradasa at Alipiri as part of the Aradhana Mahotsavams of the father of Kannada literature, Sri Purandaradasa.

First, the members of the Bhajan Mandalis performed Bhajan programs.

Special Officer of TTD Dasa Sahitya Project Sri P.R. Ananda Theerthacharyulu, other officials and devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ పురందరదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

తిరుపతి, 2024 ఫిబ్ర‌వ‌రి 09: దాససాహిత్య పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం అలిపిరి వద్ద గల శ్రీ పురందరదాసుల విగ్రహనికి పలువురు ఘ‌నంగా పుష్పాంజలి ఘటించారు.

ముందుగా భజనమండళ్ల సభ్యులు భ‌జ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు, ఇతర ఆధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.