RENOVATION WORKS OF SWAMY PUSHKARINI FROM JULY 20 TO AUGUST 19 _ జూలై 20 నుండి ఆగస్టు 19వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు
Tirupati, 19 July 2025: The annual Thiruvadipuram Utsavam of Sri Andal Ammavaru commenced grandly on Saturday at Sri Govindaraja Swamy Temple, Tirupati, with Tirumanjanam in the morning and a procession in the evening.
On July 28, special rituals including Snapana Tirumanjanam at 9:30-10:30 AM, and a procession to Alipiri followed by Asthanam and Sattumora at 8 PM will be held.
Deputy EO Smt. V.R. Shanthi, AEO Sri Bhaskara Narayana Chowdary, and other officials were participated in this event.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 20 నుండిఆగస్టు 19వతేదీవరకుశ్రీవారిపుష్కరిణిమరమ్మతులు
తిరుమల, 2025 జూలై 19: తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మతు పనులు జూలై 20 నుండి ఆగస్టు 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
శ్రీవారి సాకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు.
ఈ ఏడాది సెప్టెంబరు 24 నుండి శ్రీవారి బ్రహ్మూత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.
కావున ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది .
టీటీడీముఖ్యప్రజాసంబంధాలఅధికారిచేజారీచేయబడింది.
