REVIEW ON BETTERMENT OF FACILITIES AT THEERTHAMS HELD _ తిరుమలలో తీర్థాల వద్ద మరింత మెరుగైన సౌకర్యాలపై టిటిడి ఈవో సమీక్ష
TIRUMALA, 03 JANUARY 2025: TTD EO Sri J Syamala Rao along with Additional EO Sri Ch Venkaiah Chowdhary and other officials discussed on the maintenance and infrastructural development of various Theerthams and the related sub temples.
The review meeting was held at Annamaiah Bhavan in Tirumala on Friday.
The points discussed included improvement of various facilities like parking, lighting, greenery, queues and signages, Prasadam Dittam in respective sub temples, certain civil works at Akasa Ganga, Papa Vinasanam and Chakra Thirthams.
CE Sri Satyanarayana, DyEO KKC Sri Venkatramaiah and other officials participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో తీర్థాల వద్ద మరింత మెరుగైన సౌకర్యాలపై టిటిడి ఈవో సమీక్ష
తిరుమల, 03 జనవరి 2025: తిరుమలలో తీర్థాలు, ఉప ఆలయాల నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి సమీక్ష నిర్వహించారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తిరుమలలోని ఆకాశ గంగ, పాప వినాశనం, చక్ర తీర్థంలలో పార్కింగ్, లైటింగ్, పచ్చదనం, క్యూలైన్లు, సూచిక బోర్డులు, ఉప ఆలయాలలో ప్రసాద దిట్టం, పలు నిర్మాణ పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాల చర్చించారు.
ఈ కార్యక్రమంలో సీఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో కళ్యాణ కట్ట వెంకట్రామయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.