REVISED EOI SCHEDULE FOR TIRUMALA CANTEENS _ తిరుమల కాంటీన్లకు ఈవోఐ గడువులలో మార్పు

Tirumala, 14 July 2025: Due to administrative reasons, the dates related to the issuance, submission, and opening of Expression of Interest (EOI) documents invited by TTD for the allocation of 5 Big Canteens and 5 Janata Canteens in Tirumala have been revised.

As per the revised schedule, the new dates are as follows:

For Big Canteens:

Last date for downloading documents: Extended from 15-07-2025 to 26-07-2025, 5 PM

Last date for submission of EOI documents: Extended from 17-07-2025 to 28-07-2025, 11 AM

Opening of EOI documents: Changed from 17-07-2025 to 28-07-2025, 12 Noon

For Janata Canteens:

Last date for downloading documents: Extended from 17-07-2025 to 28-07-2025, 5 PM

Last date for submission of EOI documents: Extended from 19-07-2025 to 30-07-2025, 11 AM

Opening of EOI documents: Changed from 19-07-2025 to 30-07-2025, 12 Noon

Interested participants in EoI are requested to take note of the revised dates and make necessary arrangements accordingly.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల కాంటీన్లకు ఈవోఐ గడువులలో మార్పు

తిరుమల, 2025 జూలై 14: తిరుమలలోని 5 పెద్ద కాంటీన్లు, 5 జనతా కాంటీన్ల కేటాయింపుల కోసం టీటీడీ ఆహ్వానించిన ఈవోఐ పత్రాల జారీ, సమర్పణ మరియు పరిశీలనకు సంబంధించిన తేదీలను పరిపాలనా కారణాల వల్ల మార్పు చేయడం జరిగింది.

తాజా షెడ్యూలు ప్రకారం మారిన తేదీలు క్రింది విధంగా ఉన్నాయి:

పెద్ద కాంటీన్లకు:

పత్రాల డౌన్‌లోడ్ ముగింపు తేదీ: 15-07-2025 నుండి  26-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్చడం జరిగింది. 

ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ: 17-07-2025 నుండి  28-07-2025 ఉదయం 11 గంటలకు మార్చడం జరిగింది.

పత్రాల తెరిచే తేది : 

17-07-2025 నుండి 28-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్చడం జరిగింది.

జనతా కాంటీన్లకు :

పత్రాల డౌన్‌లోడ్ ముగింపు తేదీ: 17-07-2025 నుండి 28-07-2025 సాయంత్రం 5 గంటలకు మార్పు చేయడం జరిగింది.

ఈవోఐ పత్రాల సమర్పణ చివరి తేదీ: 19-07-2025 నుండి 30-07-2025 ఉదయం 11 గంటలకు మార్పు చేయడం జరిగింది.

పత్రాల తెరిచే తేది: 

19-07-2025 నుండి 30-07-2025 మధ్యాహ్నం 12 గంటలకు మార్పు చేయడం జరిగింది.

ఆసక్తి గల దరఖాస్తుదారులు మారిన తేదీలను గమనించి, దాని ప్రకారం తగినవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.