Rs. 1.03 CRORE DONATION TO TTD _ టీటీడీకి రూ.1.03 కోట్లు విరాళం
Tirumala, 12 May 2026: A devotee from Mumbai, Sri Vijay Ramesh Chandra, donated Rs. 1.03 crore to the TTD run Sri Venkateswara Pranadana Trust on Tuesday.
The donor handed over the DD for the same to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the latter’s Camp Office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.1.03 కోట్లు విరాళం
తిరుమల, 2026 మే 12: ముంబైకు చెందిన శ్రీ విజయ్ రమేష్ చంద్ర అనే భక్తుడు మంగళవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.03 కోట్లు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

