Rs.1.20 CRORE DONATION TO TTD _ టీటీడీకి రూ.1.20 కోట్లు విరాళం
Tirumala, 26 April 2026: Sri B.V.V.S.N. Raju of Max Infra Private Limited, Hyderabad, donated Rs.1.20 crore to TTD on Sunday.
Out of this, Rs.44 lakh was contributed for sponsoring one day Annaprasadam distribution at the Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex, while Rs.76 lakh was donated to the Sri Venkateswara Annaprasadam Trust.
The donor handed over the donation DDs to Additional EO Sri Ch.Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in the Srivari Temple.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.1.20 కోట్లు విరాళం
తిరుమల, 2026 ఏప్రిల్ 26: హైదరాబాద్ కు చెందిన మాక్స్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన శ్రీ బి.వి.వి.ఎస్.ఎన్. రాజు ఆదివారం టీటీడీకి రూ.1.20 కోట్లు విరాళంగా అందించారు.
ఇందులో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణకు రూ.44 లక్షలు, శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.76 లక్షలు విరాళం ఇచ్చారు.
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

