RS. 1.50 CRORE DONATION TO SV ANNAPRASADAM TRUST _ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.50 కోట్లు విరాళం

TIRUMALA, 04 MAY 2025: Mr. Yatheesh Surineni, Chairman of Suyug Ventures LLP, Bengaluru, has donated Rs. 1.50 crore to the Sri Venkateswara Annaprasadam Trust on Sunday.

He handed over the donation cheque to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s camp office in Tirumala. On this occasion, the Chairman congratulated and appreciated the donor.

Deputy EO Sri Lokanatham and Peishkar Sri Ramakrishna were also present during the event.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.50 కోట్లు విరాళం

తిరుమల, 2025 మే 04: బెంగుళూరుకు చెందిన సుయుగ్ వెంచర్స్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ శ్రీ యతీష్ సూరినేని ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.1.50 కోట్లు విరాళంగా అందించారు.

ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామ కృష్ణ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.