Rs. 1 CRORE DONATION TO TTD _ టీటీడీకి రూ.కోటి విరాళం

Tirumala, 26 March 2026: Sri Marri Venkata Reddy Chairman of The Chennai Shopping Mall, donated Rs.1 crore to the TTD Sri Venkateswara Pranadana Trust on Thursday, on behalf of Marri Retail Limited.

He handed over the donation cheque to TTD Chairman Sri. B.R. Naidu at the Chairman’s Camp Office.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.కోటి విరాళం

తిరుమల, 2026 మార్చి 26: ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత శ్రీ మర్రి వెంకటరెడ్డి మర్రి రిటైల్ లిమిటెడ్ సంస్థ పేరిట టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.కోటి విరాళంగా అందించారు.

ఈ మేరకు టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందిం

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.