Rs.1 CRORE DONATION TO TTD _ టీటీడీకి రూ.కోటి విరాళం

Tirumala, 20 July 2026: Sri Tirumala Kumar Kanakamedala, CEO of Anblicks Cloud Data Engineering Private Limited, Vijayawada, donated Rs. One crore to the TTD Sri Venkateswara Vidyadana Trust on Monday.

The donor handed over the donation DDs to TTD Temple Dy EO Sri Lokanatham at the Ranganayakula Mandapam inside the Sri Venkateswara Temple.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

టీటీడీకి రూ.కోటి విరాళం

తిరుమల, 2026 జూలై 20: విజయవాడకు చెందిన అన్ బ్లిక్స్ క్లౌడ్ డేటా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవో శ్రీ తిరుమల కుమార్ కనకమేడల సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీలను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.