Rs.1 CRORE DONATION TO TTD _ టీటీడీకి రూ.కోటి విరాళం
Tirumala, 05 September 2025: An anonymous devotee from Bengaluru has donated Rs.1,00,50,000 (Rupees One Crore Fifty Thousand) towards the Sri Balaji Aarogya Varaprasadini Scheme of TTD (SVIMS) on Friday.
The donor handed over the donation DD to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s Camp Office in Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.కోటి విరాళం
తిరుమల, 2025 సెప్టెంబర్ 05: టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బెంగళూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు శుక్రవారం నాడు రూ.1,00,50,000 (ఒక కోటి యాభై వేల రూపాయలు)ను విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
