Rs. 10.10 LAKHS DONATION TO TTD _ టీటీడీకి రూ.10.10 లక్షలు విరాళం
Tirumala, 04 April 2026: Sri V.S. Ravi Kumar from Anantapur donated Rs.10.10 lakh to the TTD Sri Venkateswara Annaprasadam Trust.
On this occasion, the donor handed over the donation DD to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.10.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 ఏప్రిల్ 04: అనంతపురానికి చెందిన శ్రీ వి.ఎస్.రవి కుమార్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

