Rs.10 LAKH DONATED _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 15 May 2026: Sri Tirumalashetty Bhavish Krishna from Kavali, Nellore district, donated Rs.10,00,116 to the Sri Balaji Arogya Varaprasadini Scheme (SVIMS) of TTD on Friday.
In this regard, the donor handed over the donation DD to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 మే 15: నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీ తిరుమలశెట్టి భవిష్ కృష్ణ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10,00,116 విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

