Rs.10 LAKH DONATED TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 28 July 2026: A devotee from Hyderabad, Sri Venkata Ganesh Gangadhar Dasika, donated Rs.10 lakh to the TTD Sri Venkateswara Annaprasadam Trust on Tuesday.

The donor handed over the donation DD to TTD Chairman Sri B.R. Naidu.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 జూలై 28: హైదరాబాద్ కు చెందిన వెంకట గణేష్ గంగాధర్ దాసిక అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.