Rs. 10 LAKH DONATION TO SRI BALAJI VARA PRASADHINI SCHEME _ శ్రీ బాలాజీ వర ప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం

Tirupati, 10 March 2026: A donation of Rs. 10 lakh has been offered to the Sri Balaji Vara Prasadini Scheme run under the auspices of TTD. Dr. Kodela Sivarama Krishna, Managing Director of Kiora Ifra Construction Company from Nanakramguda, Hyderabad, along with his family members, made this contribution.

The donor handed over the Demand Draft of the donation to TTD Executive Officer Sri Muddada Ravichandra on Tuesday at the EO’s Chamber in the TTD Administrative Building in Tirupati.

On this occasion, the TTD EO congratulated Dr. Kodela Sivarama Krishna for his generous contribution.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం

తిరుపతి, 2026 మార్చి 10: టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ బాలాజీ వర ప్రసాదిని స్కీంకు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన కియోరా ఇఫ్రా కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎండీ డా. కోడెల శివరామకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళాన్ని అందించారు.

తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో టిటిడి ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు దాత విరాళం డీడీని మంగళవారం అందజేశారు.

ఈ సందర్భంగా డా. కోడెల శివరామకృష్ణను టిటిడి ఈవో అభినందించారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.