Rs.10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 12 July 2026: Sri K. Venkateswarlu from Hyderabad donated Rs.10 lakh to the TTD Sri Venkateswara Pranadana Trust on Sunday.

He handed over the demand draft for the donation to TTD Chairman Sri B.R. Naidu.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం 

తిరుమల, 2026 జూలై 12: హైదరాబాద్ కు చెందిన శ్రీ కె.వేంకటేశ్వర్లు ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.