Rs. 10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 15 December 2025: A devotee from Hyderabad, Sri Poruri Anantha Eshwar, on Monday donated Rs. 10 lakh to the TTD Sri Venkateswara Pranadana Trust.

On this occasion, the donor handed over the donation DD to the TTD Chairman, Sri B.R. Naidu, at the Chairman’s Camp Office in Tirumala.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2025 డిసెంబర్ 15: హైదరాబాద్ కు చెందిన శ్రీ పొరూరి అనంత ఈశ్వర్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు సోమవారం రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.