Rs. 10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 14 January 2026: Chennai-based Dhara Logistics on Wednesday donated Rs. 10 lakh to the TTD Sri Venkateswara Vidyadana Trust.

Representatives of the organization handed over the donation DD to Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office, Tirumala.  

TTD Board Member Sri Bhanu Prakash Reddy was also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 జనవరి 14: చెన్నైకు చెందిన ధర లాజిస్టిక్స్ సంస్థ బుధవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది.

ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి చేతులమీదుగా తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.