Rs.10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 22 January 2026: A devotee from Chittoor, Sri Chintala Divyanth Reddy, donated Rs.10 lakh on Thursday to Sri Balaji Arogya Varaprasadini Scheme of TTD.
On this occasion, the donor handed over the donation DD to the Additional Executive Officer, Sri Ch Venkaiah Chowdary, at the Additional EO Camp Office in Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 జనవరి 22: చిత్తూరుకు చెందిన శ్రీ చింతల దివ్యాంత్ రెడ్డి అనే భక్తుడు గురువారం టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

