Rs. 10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 28 February 2026: The NRI devotee couple, Smt. Ravipati Shirisha and Sri Siva Prasad, from the US, donated Rs. 10 lakh to the TTD BIRRD Trust on Saturday.

The donation DD was handed over to Tirumala temple Dy EO Sri Lokanatham at the Ranganayakula Mandapam.

TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao was also present on the occasion.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం 

తిరుమల, 2026 ఫిబ్రవరి 28: అమెరికాకు చెందిన శ్రీమతి రావిపాటి శిరీష, శ్రీ శివ ప్రసాద్ దంపతులు శనివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీని అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.