Rs. 10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, June 23, 2026: Sri Kalla Satya Rishabh from Hyderabad donated Rs. 10,01,116 to the TTD Sri Venkateswara Gosamrakshana Trust on Tuesday.

To this extent, the donor handed over the donation DD to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the latter’s Camp Office in Tirumala.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 జూన్ 23: హైదరాబాద్ కు చెందిన శ్రీ కల్లా సత్య రిషబ్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.