Rs. 10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 02 June 2025: Dr. Satvika from Vijayawada has donated Rs. 10 lakh to the Sri Venkateswara Annaprasadam Trust of TTD on Monday.

She handed over the DD to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam inside the Srivari temple.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
 
తిరుమల, 2025 జూన్ 02: విజయవాడకు చెందిన డాక్టర్ సాత్విక టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. 
 
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు.
 
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.