Rs.10 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 06 January 2026: A devotee from Nizamabad, Sri Katakam Srinivas donated Rs.10 lakh to the TTD Sri Venkateswara Annadanam Trust on Tuesday morning.

On this occasion the donor handed over the donation DD to TTD Chairman Sri B. R. Naidu at the TTD Chairman’s Camp Office in Tirumala.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 జనవరి 06: నిజామాబాద్ కు చెందిన కటకం శ్రీనివాస్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం ఉదయం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

 మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.