RS. 10 LAKH DONATION TO TTD _ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళం

Tirumala, 15 August 2025: Sri Muttavarapu Nagaraju, a devotee from Hyderabad, donated Rs. 10,00,116 to the Sri Venkateswara Pranadana Trust of TTD on Friday.

The donor handed over the DD for the donation to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s Camp Office in Tirumala.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2025 ఆగస్టు 15: హైదరాబాద్‌కు చెందిన శ్రీ ముత్తవరపు నాగరాజు అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు శుక్రవారం రూ.10,00,116 విరాళం అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.