Rs. 10 LAKH DONATION TO TTD SV PRANADANA TRUST _ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

Tirumala, 10 September 2025: Sri J. Devarajulu, Managing Director of Laquin Chits Private Limited, Bengaluru, has donated Rs. 10 lakh to the TTD Sri Venkateswara Pranadana Trust on Wednesday.

The donor handed over the donation DD to TTD Chairman Sri B.R. Naidu at the TTD Chairman’s camp office in Tirumala.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

తిరుమల, 2025 సెప్టెంబర్ 10: బెంగళూరుకు చెందిన లాక్విన్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీ జె.దేవరాజులు అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు బుధవారం రూ.10 లక్షల విరాళాన్ని అందించారు.

ఈ మేరకు దాత విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడుకు  అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.