Rs.10 LAKHS DONATION TO APPALAYAGUNTA ANNAPRASADAM _ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ అన్నప్రసాద వితరణకు రూ. 10 లక్షలు విరాళం

Tirupati, 21 December 2025: Dr. Chaitanya from Hyderabad has donated Rs. 10lakh to Appalayagunta Sri Prasanna Venkateswara Swamy Temple towards Annaprasad distribution on Sunday.

To this extent, the Appalayagunta Temple Inspector Sri Venugopal was given the DD by the donor.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ అన్నప్రసాద వితరణకు రూ. 10 లక్షలు విరాళం

తిరుపతి, 2025, డిసెంబర్ 21: హైదరాబాద్ కు చెందిన డా. చైతన్య అరె అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ అన్నప్రసాద వితరణకు ఆదివారం రూ. 10 లక్షలు విరాళం అందించారు. 

అప్పలాయగుంట ఆలయ అన్నప్రసాదాల వితరణ కోసం ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ. వేణుగోపాల్ కు  ఈ మేరకు డిడిని దాత డా.చైతన్య అరె అందజేశారు. 

ఈ సందర్భంగా స్వామి వారి దర్శనానంతరం తీర్థప్రసాదాలను దాతకు అందించారు. 

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.