Rs.10 LAKHS DONATION TO BIRRD TRUST _ బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం

TIRUMALA, 10 MAY 2026: Dr. Karumuri Srinivasulu Reddy, Chairman of Karumuri Super Speciality Hospitals, Guntur, donated Rs.10 lakhs to the BIRRD Trust on Sunday.

The donor handed over the donation DD to TTD Additional Executive Officer Sri CH Venkaiah Chowdary at Ranganayakula Mandapam in the Srivari Temple at Tirumala.

TTD Board Member Sri Nannapuneni Sadashiva Rao was also present on the occasion.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 మే 10: గుంటూరుకు చెందిన కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కారుమూరి శ్రీనివాసులు రెడ్డి ఆదివారం బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళాన్ని అందించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాత విరాళం డిడిని  టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.

 ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు నన్నపునేని  సదాశివరావు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.