Rs.11 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.11 లక్షలు విరాళం
Tirumala, 07 July 2026: SK Enterprises, Hyderabad, donated Rs.11 lakh to the TTD Sri Venkateswara Pranadana Trust on Tuesday.
The representatives of the organization handed over the donation cheque to TTD Additional EO Sri Ch.Venkaiah Chowdary at the Additional EO’s Camp Office in Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.11 లక్షలు విరాళం
తిరుమల, 2026 జూలై 07: హైదరాబాద్ కు చెందిన ఎస్కే ఎంటర్ ప్రైజర్స్ సంస్థ మంగళవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

