RS. 11LAKHS DONATED _ ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ.11 లక్షల విరాళం

Tirupati, 24 Mar. 22: A donation of Rs. 11lakhs received to SVBC Trust on Thursday.

 

New Delhi based Rama India Limited construction company has donated Rs. 10lakhs while Sri Naga Deepak from Bengaluru has donated Rs. 1lakh to SVBC Trust.

 

They handed over these donations to TTD Chairman Sri YV Subba Reddy in the SVBC office through their representative Sri Raghavendra has handed over the DDs for the same to TTD Chairman. Additional EO and SVBC MD Sri AV Dharma Reddy, CEO Sri Suresh Kumar were also present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ.11 లక్షల విరాళం

తిరుపతి 24 మార్చి 2022: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్ కు గురువారం రూ. 11 లక్షల విరాళాలు అందాయి.

ఢిల్లీకి చెందిన రమా ఇండియా లిమిటెడ్ నిర్మాణ సంస్థ రూ 10 లక్షలు, బెంగళూరుకు చెందిన శ్రీ నాగదీపక్ రూ 1 లక్ష విరాళంగా అందించారు.
తిరుపతికి చెందిన తమ ప్రతినిధి శ్రీ వై.రాఘవేంద్ర ద్వారా డి.డి.లను ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి అందించారు. అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ధర్మారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది