Rs. 17 LAKHS DONATED TO SV ANNA PRASADAM TRUST _ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళం
Tirumala, 23 May 2025: Sri Satya Rohit, MD of Hyderabad-based Power Mech Projects Limited, donated Rs. 17 lakhs to SV Anna Prasadam Trust on Friday.
To this extent, a donation DD was handed over to TTD Additional EO Sri Ch Venkaiah Chowdary at Ranganayakula Mandapam of Srivari Temple.
The donor requested that this donation be used to serve one mid-day meal to the devotees at the Matrushri Tarigonda Vengamamba Anna Prasadam Bhavan.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళం
తిరుమల, 2025 మే 23: హైదరాబాద్ కు చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ శ్రీ సత్య రోహిత్ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
ఈ విరాళాన్ని భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ఒక పూట మధ్యాహ్నం భోజనం వడ్డించేందుకు ఉపయోగించాలని దాత కోరారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.