Rs.2 CRORE DONATION TO TTD _ టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
Tirumala, 15 July 2026: The CEO of Hyderabad-based Biophore India Pharmaceuticals Pvt. Ltd., Sri Jagadeesh, and the CSO Sri Manik Reddy Pullagurla, donated Rs.1 crore each to the TTD-run Sri Balaji Arogya Varaprasadini Scheme on Wednesday.
They handed over the demand drafts to TTD Chairman Sri B.R. Naidu at the latter’s Camp Office in Tirumala.
TTD Board Member Smt. A. Rangasri was also present on the occasion.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
తిరుమల, 2026 జూలై 15: హైదరాబాద్ కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ శ్రీ జగదీష్, సీఎస్ఓ శ్రీ మాణిక్ రెడ్డి పుల్లగూర్ల టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి బుధవారం చెరో రూ.కోటి విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి ఏ.రంగశ్రీ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

