Rs. 2 CRORE DONATION TO TTD _ టీటీడీకి రూ.2 కోట్లు విరాళం

Tirumala, 05 August 2026: Hyderabad-based Trinity Combine Private Limited donated Rs. 2 crore to the TTD Sri Venkateswara Pranadana Trust on Wednesday.

The donation DDs were handed over to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam inside the Sri Venkateswara Temple by the company’s donors Sri R. Seetharam Reddy, Smt. G. Kavitha, Sri Trinay Reddy, and Sri Tribhuvan Reddy.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి రూ.2 కోట్లు విరాళం

తిరుమల, 2026 ఆగస్టు 05: హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బుధవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకురూ.2 కోట్లు విరాళంగా అందించింది.

ఈ మేరకు ఆ సంస్థకు చెందిన దాతలు శ్రీ ఆర్.సీతారామ్ రెడ్డి, శ్రీమతి జి.కవిత, శ్రీ త్రినయ్ రెడ్డి, శ్రీ త్రిభువన్ రెడ్డి లు శ్రీవారి ఆలయంలోనిరంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.