Rs.2 CRORE DONATION TO TTD _ టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
Tirumala, 18 November 2025: The Chairperson of HCL Technologies Smt. Roshni Nadar donated Rs.2 crore to the TTD BIRRD Trust on Tuesday.
The donor handed over the donation DD to TTD Chairman Sri B.R. Naidu at the Ranganayakula Mandapam inside the Srivari temple.
TTD Additional EO Sri Ch Venkaiah Chowdary was also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
తిరుమల, 2025 నవంబర్ 18: హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ చైర్ పర్సన్ శ్రీమతి రోషణి నాడర్ మంగళవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళం అందించారు.
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.


