Rs.20 LAKHS DONATED _ ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.20 ల‌క్ష‌లు విరాళం

Tirupati, 21 March 2024: Bengaluru-based Agarwal Induction Furnace Private Limited has donated Rs.20 lakhs to SV Pranadana Trust of TTD.

The company representative of Tirupati Sri Raghavendra has handed over the DD for the same to TTD EO Sri AV Dharma Reddy in the latter’s chamber in TTD Administrative Building in Tirupati on Thursday.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.20 ల‌క్ష‌లు విరాళం

తిరుపతి, 2024 మార్చి 21: బెంగుళూరుకు చెందిన అగ‌ర్వాల్ ఇండెక్స్ ప‌ర్న‌స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం ఎస్వీ ప్రాణ‌దాన‌ ట్ర‌స్టుకు రూ.20 ల‌క్ష‌లు విరాళం అందించింది.

ఈ సంస్థ ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర ఈ మేర‌కు విరాళం డిడిని తిరుపతిలోని పరిపాలన భవనంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.