Rs. 20 LAKHS DONATED TO TTD _ టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
Tirumala, 27 April 2026: The daughter and Son of Telangana BJP State President Sri N. Ramachander Rao,Smt Amukta and Sri Avaneesh donated Rs.10 lakh each to the TTD-run Sri Venkateswara Annaprasadam Trust.
The donors handed over the donation DDs to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the latter’s Camp Office in Tirumala on Monday.
TTD Board Member Sri Bhanu Prakash Reddy also participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
తిరుమల, 2026 ఏప్రిల్ 27: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్.రామచందర్ రావు కుమార్తె శ్రీమతి ఆముక్త మరియు కుమారుడు శ్రీ అవనీష్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

