Rs.20 LAKHS DONATION TO TTD _ టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
Tirumala, 11 August 2025: Sri S.N.V.L. Narasimha Raju, President of Children’s Education Society, Bengaluru, donated Rs. 10 lakh to the TTD SV Annaprasadam Trust and Rs. 10 lakh to the SV Pranadana Trust on Monday.
On behalf of the donor, Sri Mohan Kumar Reddy handed over the donation cheques to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO’s Office in Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
- filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; runfunc: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:0.0000,0.0000; brp_del_sen:0.0000,0.0000; motionR: 0; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (200, 0);aec_lux: 251.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 35;
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
తిరుమల, 2025 ఆగస్టు 11: బెంగుళూరుకు చెందిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ ఎస్.ఎన్.వి.ఎల్. నరసింహ రాజు అనే భక్తుడు సోమవారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత ప్రతినిధి శ్రీ మోహన్ కుమార్ రెడ్డి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు.

