Rs.27 LAKHS DONATED TO TTD _ టీటీడీకి రూ.27 లక్షలు విరాళం
Tirumala, 14 April 2026: Sri Praveen Sonwalkar from Belagavi, Karnataka donated Rs.17 lakhs to the Sri Venkateswara Annaprasadam Trust of TTD on Tuesday.
Similarly, another devotee Sri Subhash Sonwalkar also donated Rs.10 lakhs to the Sri Venkateswara Annaprasadam Trust.
The donors presented the donation DDs to TTD Chairman Sri B.R.Naidu at the Chairman’s Camp Office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.27 లక్షలు విరాళం
తిరుమల, 2026 ఏప్రిల్ 14: కర్ణాటక రాష్ట్రం బెలగావికి చెందిన శ్రీ ప్రవీణ్ సోన్వాల్కర్ మంగళవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళంగా అందించారు.
అదేవిధంగా శ్రీ సుభాష్ సోన్వాల్కర్ అనే భక్తుడు కూడా శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.

