RS.40LAKHS DONATED _ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.40 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 01 Nov 19 ; A donation of Rs 40 Lakhs to SV Annaprasadam Trust was given by Sri Murali Krishna Kottu, Garden City of Bengaluru on Friday.

TTD Chairman Sri YV Subba Reddy received the DD for the same in Tirumala temple. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.40 ల‌క్ష‌లు విరాళం

నవంబ‌రు 01, తిరుమ‌ల‌, 2019 ;టిటిడిలోని ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు శుక్ర‌వారం రూ. 40 ల‌క్ష‌లు విరాళంగా అందింది.

బెంగ‌ళూరుకు చెందిన గార్టెన్ సిటి రియాలిటి సంస్థ అధినేత శ్రీ కొట్టు ముర‌ళీకృష్ణ  ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.