Rs. 44 LAKH DONATED TO TTD FOR ONE-DAY ANNAPRASADAM DISTRIBUTION _ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీటీడీ ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు విరాళం
Tirumala, 22 January 2026: On the occasion of the birthday of AP Minister Sri Nara Lokesh on January 23, Sri Bhashyam Ramakrishna, the Chairman of Bhashyam Educational Institutions, donated Rs. 44 lakh to TTD for sponsoring the one-day Annaprasadam distribution.
The donor presented the Demand Draft to TTD Chairman Sri B.R. Naidu at the latter’s Camp Office in Tirumala on Thursday evening.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీటీడీ ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు విరాళం
తిరుమల, 2026 జనవరి 22: జనవరి 23న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా భాష్యం విద్యాసంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ ఒక్క రోజు అన్న ప్రసాద వితరణకు టీటీడీకి రూ.44 లక్షల విరాళాన్ని గురువారం అందజేశారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
ఈ సందర్భంగా దాతను టీటీడీ చైర్మన్ అభినందించారు.

