Rs.45 LAKH DONATION TO TTD _ టీటీడీకిరూ.45 లక్షలువిరాళం

Tirumala, 26 June 2026: Sai Balaji Developers, Hyderabad, donated Rs.45 lakh to the Sri Venkateswara Annaprasadam Trust of TTD.

The firm’s partner, Sri Akula Ravi Kumar, handed over the demand drafts to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the Additional EO’s Camp Office in Tirumala.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.45 లక్షలు విరాళం 

తిరుమల, 2026 జూన్ 26: హైదరాబాద్ కు చెందిన సాయి బాలాజీ డెవెలపర్స్ సంస్థ శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందించింది.

ఈ మేరకు ఆ సంస్థ భాగస్వామి శ్రీ ఆకుల రవి కుమార్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.