Rs.50 LAKH DONATION TO SV PRANADANA TRUST _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం
TIRUMALA, 27 APRIL 2025: Chennai-based Pon Pure Chemical India Private Limited has donated Rs.50 lakh to the Sri Venkateswara Pranadana Trust on Sunday.
On this occasion, the donation cheque was handed over to TTD Additional Executive Officer Sri Ch Venkaiah Chowdary at the TTD Additional EO’s Office in Tirumala by the company’s CMD Sri M. Ponnuswami and Executive Director Sri M.P. Suryaprakash.
The donors requested the Additional EO to utilize the contribution specifically for the Sri Venkateswara Aapanna Hridaya Scheme, which is a part of the Sri Venkateswara Pranadana Trust.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం
తిరుమల, 2025 ఏప్రిల్ 27: చెన్నై కు చెందిన పొన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆదివారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ సీఎండీ శ్రీ ఎం.పొన్నుస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఎం.పి.సూర్యప్రకాశ్ విరాళం చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టులో భాగమైన శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ పథకానికి వినియోగించాలని దాత అదనపు ఈవో ను కోరారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.