Rs.50 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.50 లక్షలు విరాళం
Tirumala, 01 January 2025: A devotee from Chennai, Sri Ponnayya Nageswaran, on Thursday donated Rs.50 lakh to the Sri Venkateswara Pranadana Trust of TTD.
On this occasion, the donor presented the donation DD to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s Camp Office in Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.50 లక్షలు విరాళం
తిరుమల, 2026 జనవరి 01: చెన్నైకు చెందిన శ్రీ పొన్నయ నాగేశ్వరన్ అనే భక్తుడు గురువారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

