Rs.64 LAKH DONATION TO SRI BALAJI AROYGYA PRASADINI TRUST _ శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ.64 లక్షలు విరాళం
Tirumala, 15 Oct. 20: Devotee of Chennai based M/s Auto tech industries ltd has onThursday donated Rs64 lakhs to the TTD’s SV Arogya Prasadini Trust.
Representative of the Industry presented the amount to the Additional EO Sri AV Dharma Reddy at the Ranganayakula Mandapam.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకానికి రూ.64 లక్షలు విరాళం
తిరుమల, 2020 అక్టోబర్ 15: శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకానికి గురువారం రూ.64 లక్షలు విరాళంగా అందింది.
చెన్నైకి చెందిన ఆటో టెక్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ఈ మేరకు విరాళం చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.