Rs. ONE CRORE DONATED TO TTD TRUST_ ఎస్వీ సర్వశ్రేయ ట్రస్టుకు రూ. కోటి విరాళం
Tirumala, 13 Jul. 19: Hyderabad based donors Sri Manthena Srinivas Raju has donated Rs.1crore to Sri Venkateswara Sarva Sreyas Trust(SV Balamandir) of TTD on Saturday.
The donor has handed over the DD for the same to the Chairman of TTD Trust Board Sri YV Subba Reddy at Ranganayakula Mandapam in Srivari temple in Tirumala.
Tirumala Special Officer Sri AV Dharma Reddy was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
ఎస్వీ సర్వశ్రేయ ట్రస్టుకు రూ. కోటి విరాళం
తిరుమల, 2019 జూలై 13: హైదరాబాదుకు చెందిన శ్రీ మంతెన.శ్రీనివాసరాజు, శ్రీమతి శారద దంపతులు శనివారం శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు కు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.