Rs.ONE CRORE DONATION TO TTD _ టీటీడీకి రూ.కోటి విరాళం
Tirumala, 18 June 2026:Aparna Enterprises Limited, Hyderabad, donated Rs. One crore to the TTD’s Sri Venkateswara Apanna Hrudaya Scheme on Thursday.
Representatives of the company handed over the donation cheque to TTD officials at the Chairman’s Camp Office in Tirumala.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.కోటి విరాళం
తిరుమల, 2026 జూన్ 18 ; హైదరాబాద్ కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ సంస్థ గురువారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి రూ.కోటి విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో అధికారులకు విరాళం చెక్కును అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది
