Rs. ONE CRORE DONATION TO TTD _ టీటీడీకి రూ.కోటి విరాళం
Tirumala, 20 April 2026: A devotee from Hyderabad Sri Y.K.D. Mallikarjuna Rao has donated a total of Rs. One crore in the names of his family members to various trusts of Tirumala Tirupati Devasthanams on Monday.
The donations include:
Rs. 25 lakh to Sri Venkateswara Anna Prasadam Trust.
Rs.20 lakh to Sri Venkateswara Gosamrakshana Trust.
Rs.10 lakh to Sri Venkateswara Veda Parirakshana Trust.
Rs.25 lakh to Sri Venkateswara Pranadana Trust.
Rs.10 lakh to SV BIRRD Trust.
Rs.10 lakh to Sri Venkateswara Vidyadana Trust.
The donor handed over the donation DDs to TTD Peshkar Sri Ramakrishna at Ranganayakula Mandapam in the Srivari Temple.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.కోటి విరాళం
తిరుమల, 2026 ఏప్రిల్ 20: హైదరాబాద్ కు చెందిన శ్రీ వై.కె.డి మల్లికార్జునరావు అనే భక్తుడు తనకుటుంబ సభ్యుల పేరుతో సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.25 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర విద్యాదానట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందజేశారు.
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ శ్రీ రామకృష్ణకు విరాళండీడీలను అందజేశారు.


