SARKARU AARTI ONLY ON G DAY _ గరుడ సేవనాడు సర్కారు హారతి మాత్రమే

గరుడ సేవనాడు సర్కారు హారతి మాత్రమే

తిరుమల, 2023 సెప్టెంబరు 21: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 22న శుక్రవారం రాత్రి జరగనున్న గరుడ సేవ నాడు సర్కారు హారతి మాత్రమే ఉంటుంది. ఇతర హారతులు అనుమతించబడవని తెలియజేయడమైనది.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 21 September 2023: As part of Srivari Salakatla Brahmotsavam, there will be only Sarkar Harati on the Garuda Seva on September 22.  It is to be noted that other aartis are not allowed.

The devotees are requested to note this and cooperate with TTD.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI