SARVA BHUPALA VAHANAM OBSERVED _ స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామిస్వామి అభయం

TIRUPATI, 03 JUNE 2023: Sri Prasanna Venkateswara along with Sridevi and Bhudevi blessed His devotees on Sarva Bhupala Vahanam.

The fourth day evening as part of the ongoing annual brahmotsavams in Appalayagunta witnessed Sarva Bhupala Vahanam on Saturday..

DyEO Sri Govindarajan and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామిస్వామి అభయం

తిరుపతి, 2023 జూన్ 03: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి 7 గంట‌లకు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు స‌ర్వ‌భూపాల‌ వాహనంపై దర్శనమిచ్చారు.

సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్ర‌పంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు.

వాహ‌న సేవ‌లో డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.