SCHEDULE OF SPECIAL FESTIVALS IN MARCH AT TIRUCHANOOR AND OTHER TTD TEMPLES _ మార్చి నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

Tirupati, 25 February 2026: The schedule of special festivals to be observed during March at the Sri Padmavathi Ammavari Temple and other temples under the management of Tirumala Tirupati Devasthanams (TTD) is as follows:

Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor

March 3: In view of the lunar eclipse, the temple will remain closed from 9:00 AM to 7:30 PM.

March 6, 13, 20, 27 (Fridays): Tiruchi Utsavam at 6:00 PM.

March 14: On the occasion of Uttarashada Nakshatram, the Goddess will bless devotees on Gaja Vahanam along the Mada streets at 6:45 PM.

March 19 (Ugadi): The Goddess will bless devotees on Pushpa Pallaki at 6:00 PM, followed by Panchanga Sravanam and Asthanam at 8:00 PM.

Sri Balarama–Krishna Swamy Temple

March 24: On Rohini Nakshatram, Tiruchi Utsavam for Sri Krishna Swamy at 7:00 PM.

Sri Suryanarayana Swamy Temple

March 6: On Hasta Nakshatram, Tiruchi Utsavam at 5:00 PM.

Sri Srinivasa Swamy Temple

March 19: Ugadi Asthanam and Panchanga Sravanam at 5:00 PM.

March 7, 14, 21, 28: Abhishekam to the Moolavar at 8:00 AM.

Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta

March 3: Due to the lunar eclipse, the temple will remain closed from 9:00 AM to 8:00 PM; Ashtadala Padapadaradhana is cancelled.

March 6, 13, 20, 27 (Fridays): Vastralankara Seva and Abhishekam at 7:00 AM.

March 11: Ashtottara Sata Kalasabhishekam at 8:00 AM.

March 15: On Sravana Nakshatram, Kalyanotsavam at 10:30 AM.

March 19 (Ugadi): Tiruveedhi Utsavam at 8:00 AM, Ugadi Asthanam at 9:00 AM, and Panchanga Sravanam at 10:00 AM.

March 1, 8, 15, 22, 29: Abhishekam to Sri Prasanna Anjaneya Swamy at 8:15 AM.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

మార్చి నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు  ఇలా ఉన్నాయి.

•  మార్చి 3న‌ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంట‌ల నుండి రాత్రి 7.30 గంట‌ల వరకు ఆలయం మూత.

•  మార్చి 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

•  మార్చి 6, 13, 20, 27 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.

–   మార్చి 19న ఉగాది సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు పుష్ప పల్లకీపై ఆలయ మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.  అనంత‌రం రాత్రి 8 గంట‌ల‌కు పంచాంగ శ్ర‌వ‌ణం, ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.  

శ్రీ బలరామ‌కృష్ణ స్వామి ఆలయంలో..

–   మార్చి 24న రోహిణి నక్షత్రం సందర్భంగా శ్రీ కృష్ణ స్వామివారికి రాత్రి 7 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.

శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..

–   మార్చి 6న హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.

శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో..

•  మార్చి 19న సాయంత్రం 05 గంట‌లకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం.

•  మార్చి 7, 14, 21, 28 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు ఉదయం 8 గంట‌లకు అభిషేకం.

అప్పలాయగుంట  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో…..

•  మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 నుండి రాత్రి 8 గంట‌ల వరకు ఆలయం మూత, అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు.

•  మార్చి 19న ఉగాది సందర్భంగా ఉదయం 8 గంట‌లకు తిరువీధి ఉత్సవం, ఉదయం 9 గంట‌లకు ఉగాది ఆస్థానం, ఉదయం 10 గంట‌లకు పంచాంగ శ్రవణం.

–  మార్చి 6, 13, 20, 27వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకారణ సేవ, అభిషేకం.

–   మార్చి 11న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.

–   మార్చి 15న శ్రవణా నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం.

•  మార్చి 1, 8, 15, 22, 29వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.